Silver Price Today: దిగివస్తున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎంతమేర తగ్గాయంటే..?

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

Silver Price Today: దిగివస్తున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎంతమేర తగ్గాయంటే..?
Silver Price Today
Follow us

|

Updated on: Sep 14, 2021 | 5:43 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వెండి ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. తాజాగా వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది. రూ.800ల మేర ధర తగ్గింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 63,400 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,800గా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.63,400 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,400 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800 లుగా కొనసాగుతోంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 67,800 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 67,800 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..

Covid-19 Third Wave: కరోనా ముప్పు తొలిగిపోలేదు.. వ్యాక్సిన్లు తీసుకోండి.. డీహెచ్‌ శ్రీనివాసరావు

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్