Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. కనిష్ఠస్థాయికి పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు..

భారతీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు తగ్గి 55,675 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 15,569 వద్ద స్థిరపడింది...

Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. కనిష్ఠస్థాయికి పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 06, 2022 | 3:57 PM

భారతీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు తగ్గి 55,675 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 15,569 వద్ద స్థిరపడింది. పెట్టుబడిదారులు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందన్న భయంతో జాగ్రత్త పడ్డారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌ ఈ రోజు ప్రారంభమైంది. ఈ మీటింగ్‌ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) షేర్లు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. మిడ్ క్యాప్‌ 0.11 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.02 శాతం పడిపోయాయి.

సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ కాన్సుమర్‌ డ్యూరబుల్స్‌ 0.58 శాతం నష్పోయింది. శ్రీ సిమెంట్‌ నిఫ్టీ టాప్‌ లూసర్‌గా నిలిచింది. ఈ స్టాక్‌ 3.14 శాతం పడిపోయిర రూ.19,990 వద్ద ముగిసింది. బీపీసీఎల్, ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, హీరో మోటోకార్ప్‌ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్, బాజాజ్‌ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, ఎల్‌ఆండ్టీ, హిందుస్థాన్‌ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ ఫార్మా, డా. రెడ్డీస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఎల్‌ఐసీ నష్టాల్లో స్థిరపడ్డాయి. టాటా స్టీల్‌, ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్ఎం, ఐటీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ లాభాల్లో ముగిశాయి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..