Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై తిరగాలనుందా.? రూ. 60 వేలకే ఇంటికి తెచ్చుకోండిలా.!

మీ డ్రీమ్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హా.? దానిపై తిరగాలని ఉందా.? మీకో గుడ్ న్యూస్. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్స్‌ షోరూమ్ ధర..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై తిరగాలనుందా.? రూ. 60 వేలకే ఇంటికి తెచ్చుకోండిలా.!
Royal Enfield
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 18, 2023 | 12:21 PM

మీ డ్రీమ్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హా.? దానిపై తిరగాలని ఉందా.? మీకో గుడ్ న్యూస్. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్స్‌ షోరూమ్ ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని మీరు మీ బడ్జెట్‌లోనే ఇంటికి తెచ్చుకోవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 సీసీ మోడల్‌ కేవలం రూ. 60 వేలకే కొనొచ్చు. పాత వాహనాలను విక్రయించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్‌లో ఈ బైక్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. .

డ్రూమ్‌లోని సమాచారం ప్రకారం, ఈ బైక్ నోయిడా లొకేషన్‌లో ఉండగా.. రిజిస్ట్రేషన్ 2015వ సంవత్సరంలో జరిగింది. అలాగే దీని నెంబర్ ప్లేట్ యూకే07(UK-Uttarakhand) రిజిస్ట్రేషన్‌తో వస్తోంది. అలాగే ఈ ద్విచక్ర వాహనాన్ని సింగిల్ ఓనర్(Single Owner) అమ్మకానికి అందుబాటులో ఉంచారు. మరోవైపు లీటర్ పెట్రోల్‌కు 40 కిమీ మైలేజ్ అందించే ఈ బైక్ ఇప్పటివరకు 30 వేల కిలోమీటర్లు తిరిగింది.

కాగా, పైన ఇవ్వబడిన ఆర్టికల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ డ్రూమ్‌‌లోని సమాచారంపై ప్రచురించబడింది. ఈ కథనం కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, మీరు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తీసుకోవాలనుకుంటే.. వాహనానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేయడంతో పాటు.. దాని కండిషన్ చూసేంత వరకు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు చేయవద్దు.(Source)

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట