Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! బేస్ రేటు తగ్గించిన బ్యాంక్‌

SBI Clients: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI బేస్ రేటును తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించనుంది.

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! బేస్ రేటు తగ్గించిన బ్యాంక్‌
Sbi
Follow us
uppula Raju

|

Updated on: Sep 14, 2021 | 9:49 PM

SBI Clients: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI బేస్ రేటును తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించనుంది. దీంతో కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా ఉంటాయి. అదే సమయంలో రుణ రేటు (PLR) కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో మొత్తంగా 12.20 శాతానికి తగ్గినట్లవుతుందని బ్యాంక్ వివరించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 15 నుంచి వర్తిస్తాయని ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ రేటును నిర్ణయిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్‌ అయినా ప్రభుత్వ బ్యాంక్‌ అయినా బేస్ రేటు కంటే తక్కువగా రుణాలను అందించదు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు బేస్ రేటును ప్రామాణికంగా తీసుకుంటాయి. ప్రస్తుతం RBI బేస్ రేటు 7.30-8.80 శాతం మధ్య ఉంది. అయితే ఏప్రిల్‌లో SBI గృహ రుణాలపై కూడా వడ్డీ రేటును తగ్గించింది. ఇప్పుడు SBI 6.70 శాతం చొప్పున గృహ రుణాన్ని అందిస్తోంది. మహిళా రుణదాతలు 5 బేసిస్ పాయింట్ల ప్రత్యేక తగ్గింపు పొందుతున్నారు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా తగ్గించింది ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ గత వారం గృహ రుణాల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.15 శాతం తగ్గించింది. గృహ రుణ వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. కస్టమర్లకు సరసమైన గృహ రుణ రేట్లు నవంబర్ 8, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. గృహ రుణాల కోసం కొత్త వడ్డీ రేటు సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 16 బ్యాంకులు, ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వినియోగదారులకు ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నాయి.

CM KCR: కరోనాతో కష్టాల్లో మెట్రో. ఆదుకోవాలంటూ ఉన్నతాధికారుల అభ్యర్థన.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే..

Talibans Rule: తమ పాలనలో నేరాలు చేస్తే విధించే శిక్షలను ప్రకటించారు తాలిబన్లు.. పనిష్మెంట్స్ ఇవీ..

Cancer: కేన్సర్ పరీక్షా విధానంలో సరికొత్త విధానం.. దీనితో వేగంగా వ్యాధిని తెలుసుకోవచ్చు..

టిటిడి బోర్డు కీలక నిర్ణ‌యాలు ఇవిగో..
టిటిడి బోర్డు కీలక నిర్ణ‌యాలు ఇవిగో..
ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..
ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
గుడ్‌న్యూస్‌..అమెజాన్‌లో 1.2 కోట్లకుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గింపు!
గుడ్‌న్యూస్‌..అమెజాన్‌లో 1.2 కోట్లకుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గింపు!
పొలం నుంచి ఈ దొంగలు ఏం మాయం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే
పొలం నుంచి ఈ దొంగలు ఏం మాయం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే
ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!