AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: 90 రోజుల వ్యాలిడిటీతో జియో చౌకైన ప్లాన్‌.. ఉచితంగా Jio Hotstar.. బోలెడు ప్రయోజనాలు!

Jio Plan: డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ JioTV, JioAiCloud, Jio Hotstarలకు ఉచిత సభ్యత్వాలతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 3 నెలల Jio Hotstar మొబైల్, TV సభ్యత్వం కూడా ఇందులో చేర్చింది. అదనంగా ఈ ప్లాన్‌లో 3 నెలల పాటు JioSaavn Pro కి 1 నెల Zomato గోల్డ్..

Jio: 90 రోజుల వ్యాలిడిటీతో జియో చౌకైన ప్లాన్‌.. ఉచితంగా Jio Hotstar.. బోలెడు ప్రయోజనాలు!
Subhash Goud
|

Updated on: Oct 01, 2025 | 2:00 PM

Share

రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 5, 2025న జరుపుకుంది. అప్పటి నుండి కంపెనీ తన కస్టమర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి కంపెనీ తన రూ.899 ప్లాన్‌పై అద్భుతమైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇది తక్కువ ధరకు డేటా, అపరిమిత కాలింగ్‌ను అందించడమే కాకుండా ప్రధాన బ్రాండ్‌ల నుండి ఉచిత బహుమతులు, ప్రీమియం సభ్యత్వాలను కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మరింత తెలుసుకుందాం…

జియో రూ.899 ప్లాన్

జియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ.899, పూర్తి 90 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. మీరు రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను కూడా పొందుతారు. 20GB అదనపు డేటాతో పాటు, మొత్తం 200GB పొందుతారు. అదనంగా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMSలను అందిస్తుంది. మీరు Jio 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్లాన్‌తో మీరు అపరిమిత 5G డేటాను కూడా అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: School Holidays in October: అక్టోబర్‌లో పాఠశాలలకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి వరకు అంటే..

డేటా, కాలింగ్ ప్రయోజనాలు

డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ JioTV, JioAiCloud, Jio Hotstarలకు ఉచిత సభ్యత్వాలతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 3 నెలల Jio Hotstar మొబైల్, TV సభ్యత్వం కూడా ఇందులో చేర్చిందిఅదనంగా ఈ ప్లాన్‌లో 3 నెలల పాటు JioSaavn Pro కి 1 నెల Zomato గోల్డ్ సబ్‌స్క్రిప్షన్, 6 నెలల NetMeds First సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ EasyMyTrip పై రూ.2220 వరకు డిస్కౌంట్‌లను, హోటల్ బుకింగ్‌లపై 15% వరకు డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్లు అక్కడితో ముగియదు. మీరు Ajio పై రూ.200 తగ్గింపు, Reliance Digital పై రూ.399 వరకు తగ్గింపును కూడా పొందుతారు.

ఇది కూడా చదవండి: LPG Gas: దసరాకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే

ఇది కూడా చదవండి: Electric Vehicles: సౌండ్‌ రావాల్సిందే.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?