RBI: బ్యాంకుల్లో కుప్పలు తెప్పలుగా వదిలేసిన డిపాజిట్లు.. ఇందులో మీ అకౌంట్ ఉందా.. అయితే ఇలా చెక్ చేసుకోండి..
Money9: ఖాతాను డీయాక్టివేట్ కాకుండా చూసుకోవాలని బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తోంది ఆర్‌బీఐ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 39,264 కోట్లుగా ఉన్న ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 48,262 కోట్లు చేరింది.
ఈరోజుల్లో బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు కుప్పలు తెప్పలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి ఖాతాల్లో మీవి కూడా ఉంటే వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని ఆర్బీఐ కోరుతోంది. ఇందు కోసం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్‌బిఐ కస్టమర్‌లు తమ బ్యాంకు ఖాతాను డియాక్టివేషన్ నుంచి కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 39,264 కోట్లుగా ఉన్న ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 48,262 కోట్లు చేరింది. రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత వేగంగా పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కేవలం ఒక సంవత్సరంలో ఈ మొత్తం రూ .9,000 కోట్లు పెరిగింది. అదే విధంగా, క్లెయిమ్ చేయని షేర్లు రూ.4,100 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా ఉంది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కూడా కలిపితే, ప్రభుత్వం వద్ద క్లెయింట్లు లేని మొత్తం రూ.90,000 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉంటుంది.
ఇలా నిలిచిపోయిన డబ్బు గురించి, దానిని ఎలా క్లెయిమ్ చేయాలి అనే దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మనీ9 అంటే ఏంటి?
Money9 యాప్ OTT ఇప్పుడు Google Play స్టోర్‌లో, iOSలో అందుబాటులో ఉంది. మీ డబ్బుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడ ఏడు భాషల్లో తెలుసుకోవచ్చు. ఇదొక ప్రత్యేకమైన ప్రయోగం. ఇక్కడ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైనవి తెలుసుకోవచ్చు. మీ జేబు, మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు… Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఆర్థిక అవగాహనను పెంచుకోండి.. ఎందుకంటే Money9 తెలుసుకోవడం సులభం చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..