PF: పీఎఫ్ అకౌంట్ కు నామినీ అవసరమా.. అసలు నామినీని ఎందుకు చేర్చాలో తెలుసుకోండి..
ప్రతి ఉద్యోగికి కంపెనీలు పీఎఫ్ చెల్లిస్తుంటాయి. ఇందులో భాగంగా సదరు ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ మెుత్తాన్ని ఎవరికి చెల్లించాలి.. ఎంత శాతం చెల్లించాలి అనేది ఉద్యోగి ఇచ్చే నామినీ వివరాలపైనే ఆధారపడి ఉంటుంది.
ప్రతి ఉద్యోగికి కంపెనీలు పీఎఫ్ చెల్లిస్తుంటాయి. ఇందులో భాగంగా సదరు ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ మెుత్తాన్ని ఎవరికి చెల్లించాలి.. ఎంత శాతం చెల్లించాలి అనేది ఉద్యోగి ఇచ్చే నామినీ వివరాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల నామినీ వివరాలు పొందుపరచటం చాలా ముఖ్యం. అందులోనూ నామినీగా ఎవరిని చేర్చాలి, దానికి ఉండే ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
Latest Videos