Provident Fund: పీఎఫ్ అకౌంట్ ఉంటే ఇన్సూరెన్స్ ఉన్నట్లేనా.. మీరూ తెలుసుకోండి..
పీఎఫ్ అనేది ఉద్యోగి భద్రతకోసం ఏర్పాటు చేయబడినది. అసలు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే సదరు ఉద్యోగికి రూ. 7 లక్షలు ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లేనా.
వివిధ రంగాల్లో పనిచేసే సంఘటిత ఉద్యోగులకు పీఎఫ్ సౌలభ్యం ఉంటుంది. పీఎఫ్ అనేది ఉద్యోగి భద్రతకోసం ఏర్పాటు చేయబడినది. అసలు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే సదరు ఉద్యోగికి రూ. 7 లక్షలు ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లేనా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీరే తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
Latest Videos