RERA: డబ్బు చెల్లించాక కూడా బిల్డర్ ఇల్లు మీకు స్వాధీన పరచలేదా.. అయితే ఇలా చేయండి..
చాలా మందికి సొంత ఇల్లు అనేక జీవితకాలపు కల. ఇందుకోసం తాము దాచుకున్న కొంత సొమ్ముకు తోడు కొంత లోన్ తీసుకుని ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
చాలా మందికి సొంత ఇల్లు అనేక జీవితకాలపు కల. ఇందుకోసం తాము దాచుకున్న కొంత సొమ్ముకు తోడు కొంత లోన్ తీసుకుని ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ సమస్య అంతా బిల్డర్లు సమయానికి ప్రాపర్టీని వినియోగదారులకు అందిచకపోతేనే. అందుకే కేంద్ర ప్రభుత్వ RERA చట్టం అమలులోకి తెచ్చింది. ఇది వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితిని చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు గృహ కొనుగోలు దారులకు అందిస్తున్న అవకాశం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
