Petrol Diesel Price: బ్రేక్ తర్వాత షేక్ చేసింది.. ఏపీలో సెంచరీ దాటిన డీజిల్ ధర..

Petrol Diesel Price: గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలకు బ్రేక్ పడింది.  సామాన్యులను షేక్ చూస్తూ స్పీడ్ పెంచింది. అయితే ఈ సారి పెట్రోల్ బాటలోనే డీజిల్ చేరింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని...

Petrol Diesel Price: బ్రేక్ తర్వాత షేక్ చేసింది.. ఏపీలో సెంచరీ దాటిన డీజిల్ ధర..
Petrol Diesel Price India Today
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2021 | 8:57 AM

Petrol-Diesel Rates Today: గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలకు బ్రేక్ పడింది.  సామాన్యులను షేక్ చూస్తూ స్పీడ్ పెంచింది. అయితే ఈ సారి పెట్రోల్ బాటలోనే డీజిల్ చేరింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు సెంచరీ కొట్టింది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. సోమవారం తెలుగు రాష్ట్రాలలో స్వల్పంగా పెరిగాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతున్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.08గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.43గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.50గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.59గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94ఉండగా.. డీజిల్ ధర రూ.98.06 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.67గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.71 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.25 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.71 ఉండగా.. డీజిల్ ధర రూ.98.65గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.23లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.82గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.39 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.96గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.71 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.25లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.92 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.26గా ఉంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే