Petrol Diesel Price Today: భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మళ్లీ పరుగులు.. తాజా రేట్ల వివరాలు..!

Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది..

Petrol Diesel Price Today: భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మళ్లీ పరుగులు.. తాజా రేట్ల వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 10, 2021 | 10:50 AM

Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్మం ధరలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో వాహనదారులకు భారంగా మారుతోంది. ఒక వైపు నిత్యవసర సరుకుల ధరలు, వంట గ్యాస్‌ ధరలు పెరుగుతుండటం, మరో వైపు ఇంధర ధరలు పెరుగుతుండటం సామాన్యుడికి నడ్డి విరుచేలా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ఎంత మొరపెట్టుకున్నా.. ధరల పెరుగుదలకు ఏ మాత్రం బ్రేకులు పడటం లేదు. ఇప్పటికే దేశంలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 110కి దాటిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ , డీజిల్​ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై రూ.25 పైసల నుంచి 38 పైసల వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.14 చేరుకుంది. ఇక డీజిల్‌ ధర రూ.93కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.12 ఉండగా, డీజిల్‌ ధర రూ. 100.66 ఉంది. కోల్‌కతాలో 104.80 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.93వద్ద ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.53 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.26కు చేరింది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.77 ఉండగా, డీజిల్‌ ధర రూ.98.52కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.39 ఉండగా, డీజిల్‌ ధర రూ. 102.74కు చేరింది. విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.24 ఉండగా, డీజిల్‌ ధర రూ.102.57 ఉంది. ఇక విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.76 ఉండగా, డీజిల్‌ ధర రూ.103.05వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.33 ఉండగా, డీజిల్‌ ధర రూ. 101.27కు చేరింది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.21 ఉండగా, డీజిల్‌ ధర రూ.101.15 ఉంది. ఇక వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.02 ఉండగా, డీజిల్‌ ధర రూ.100.81కు చేరింది.

ఇవీ కూడా చదవండి:

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!

Post Office Schemes: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అదిరిపోయే బెనిఫిట్స్‌.. రెట్టింపు ఆదాయం..!

వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..