Petrol and Diesel Price: నిన్నటి ధరల వద్దే స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయంటే..

|

Jan 15, 2022 | 9:33 AM

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఈరోజు కూడా పెరిగాయి. అయితే, దేశీయంగా పెట్రోల్..డీజిల్ దలపై ఆ ప్రభావం పడలేదు. వరుసగా 72వ రోజు కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Petrol and Diesel Price: నిన్నటి ధరల వద్దే స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయంటే..
Petrol Diesel Prices
Follow us on

Petrol and Diesel Price: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఈరోజు కూడా పెరిగాయి. అయితే, దేశీయంగా పెట్రోల్..డీజిల్ దలపై ఆ ప్రభావం పడలేదు. వరుసగా 72వ రోజు కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే, భారత్ లో స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాకానీ, పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉంటూ వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర లీటర్ రూ.86.67గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్‌ ధరర రూ.94.14 ఉంది. చమురు కంపెనీల నుంచి అందుకున్న డేటా ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలలో చివరి మార్పు నవంబర్ 4, 2021 న జరిగింది. ఆ సమయంలో, పెట్రోలు, డీజిల్‌పై వర్తించే ఎక్సైజ్ సుంకాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించింది. 2017 జూన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా మార్చే విధానం అమల్లోకి వచ్చింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లో ఉన్న ధరలు నిన్నటి ధరలు

న్యూ ఢిల్లీ              ₹ 95.41 (₹ 95.41)
కోల్ కతా               ₹ 104.67 (₹ 104.67)
ముంబయి           ₹ 109.98 (₹ 109.98)
చెన్నై                    ₹ 101.40 (₹ 101.40)
గుర్గాం                   ₹ 95.59 (₹ 95.59)
నోయిడా               ₹ 95.73 (₹ 95.73)
బెంగళూరు           ₹ 100.58 (₹ 100.58)
భువనేశ్వర్           ₹ 102.17 (₹ 101.81)
చండీఘర్            ₹ 94.23 (₹ 94.23)
హైదరాబాద్         ₹ 108.20 (₹ 108.20)
జైపూర్                   ₹ 107.06 (₹ 107.28)
లక్నో                     ₹ 95.27 (₹ 95.28)
పాట్నా                   ₹ 105.90 (₹ 105.90)
త్రివేండ్రం            ₹ 106.36 (₹ 106.36)

దేశంలోని ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లో ఉన్న ధరలు నిన్నటి ధరలు

న్యూ ఢిల్లీ         ₹ 86.67 (₹ 86.67)
కోల్ కతా           ₹ 104.67 (₹ 104.67)
ముంబయి       ₹ 109.98 (₹ 109.98)
చెన్నై                ₹ 101.40 (₹ 101.40)
గుర్గాం               ₹ 95.59 (₹ 95.59)
నోయిడా           ₹ 95.73 (₹ 95.73)
బెంగళూరు      ₹ 100.58 (₹ 100.58)
భువనేశ్వర్      ₹ 102.17 (₹ 101.81)
చండీఘర్        ₹ 94.23 (₹ 94.23)
హైదరాబాద్     ₹ 108.20 (₹ 108.20)
జైపూర్               ₹ 107.06 (₹ 107.28)
లక్నో                 ₹ 95.27 (₹ 95.28)
పాట్నా              ₹ 105.90 (₹ 105.90)
త్రివేండ్రం       ₹ 106.36 (₹ 106.36)

ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఏపీలో అక్కడక్కడ స్వల్ప మార్పులు తప్ప ధరల్లో పెద్దగా తేడా లేదు.

తెలంగాణలో..

► హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94.62.

► కరీంనగర్‌లో పెట్రోల్‌ ధర రూ.108.07 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.49.

► వరంగల్‌లో పెట్రోల్‌ ధర రూ.107.69 ఉండగా, డీజిల్‌ ధరర రూ.94.14.

ఏపీలో..

► విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.110.51 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.59.

► విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.109.05 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.18.

► విజయనగరంలో పెట్రోల్‌ ధర రూ.110.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.59.

ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఇతర నగరాలు.. పట్టణాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు

 

ఇవి కూడా చదవండి: PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..

PM Narendra Modi: స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. నేడు 150 మంది ప్రతినిధులతో భేటీ.