AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency Notes: రూ.50 నోటు ఇస్తే మీ చేతికి రూ.3 వేలు .. ఈ నెంబర్ సిరీస్ ఉన్న కరెన్సీ నోట్లకు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్

పాత కాలం నాటి నాణేలకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని వేలంలో లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసేవారు ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 786 సీరిస్ నెంబర్ గల కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఉంది.

Currency Notes: రూ.50 నోటు ఇస్తే మీ చేతికి రూ.3 వేలు .. ఈ నెంబర్ సిరీస్ ఉన్న కరెన్సీ నోట్లకు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్
Currency Notes
Venkatrao Lella
|

Updated on: Nov 30, 2025 | 1:10 PM

Share

అరుదైన కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ను సేకరించే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాళ్లు పాత కాలం నాటి కాయిన్స్, నోట్లను సేకరించి వాటిని తమ వద్ద ఉంచుకుంటారు. ఇక కొంతమంది వాటిని వేలంలో విక్రయించి ఎక్కువ సొమ్ము సొంతం చేసుకుంటారు. కరెన్సీ నోట్లపై ఉండే సీరియల్ నెంబర్లు, ఫొటోలకు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఈ అరుదైన కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే లక్షలు సంపాదించవచ్చు. మీ దగ్గరకు వచ్చే కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లలో 786 అనే సంఖ్య ఉంటే మీకు ఆ నోటు విలువ కంటే భారీ మొత్తంలో చెల్లిస్తారు. మీరు ఆన్‌లైన్‌లో ఆ నోటును సేల్ చేయవచ్చు. ఆర్‌బీఐ అధికారికంగా దీనికి అనుమతి ఇవ్వనప్పటికీ.. పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో 786 సిరీస్ నెంబర్ నోటుకు మంచి డిమాండ్ ఉంది.

786 సిరీస్ నెంబర్‌కు డిమాండ్ ఎందుకంటే?

786 సీరిస్ నెంబర్లను భారత్‌తో పాటు పలు దేశాల్లో శుభ సంఖ్యగా నమ్ముతారు. అందుకే ఈ నెంబర్ గల నోట్లను సేకరించేందుకు లేదా కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అలాంటి నెంబర్ సీరియల్ గల నోట్లు మీ దగ్గర ఉంటే ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచవచ్చు. లేదా మీరు ఆ కరెన్సీ నోటు కంటే ఎక్కువ రేటుకు విక్రయానికి ఉంచోచ్చు.ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ebayతో పాటు మరికొన్ని వెబ్‌సైట్లలో ఆ నోట్లను అమ్ముకోవచ్చు. ఆ సీరిస్ నెంబర్ గల చిరిగిన, పాత నోట్లను కూడా విక్రయించవచ్చు.

currency

currency

విలువ ఎంత..?

ebay వెబ్‌సైట్‌లో 789 సిరీస్ నెంబర్ గల రూ.50 నోటు 40 లేదా 50 డాలర్లకు అమ్ముడుపోతుంది. అంటే మీ దగ్గర ఆ సిరీస్ నెంబర్ గల ఒక రూ.50 నోటు ఉంటే ఇండియన్ కరెన్సీలో రూ.3 వేల వరకు వస్తాయి.ఇక రూ.500 నోట్లు ఎక్కువ ఉంటే ఇక లక్షలు వరకు సంపాదించవచ్చన్నమాట. ఇక పాత 25 పైసలు, 50 పైసల నాణేలకు 4 నుంచి 6 డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. ఇక నాణెం పాతకాలం లేదా అరుదైనది అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారు. ఇండియన్ కరెన్సీకే కాకుండా 786 సిరీస్ నెంబర్ కలిగిన అన్నీ దేశాల కరెన్సీకి ఇలాగే డిమాండ్ ఉంది.

ఎలా విక్రయించాలి..?

www.ebay.com వెబ్‌సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి విక్రేతగా నమోదు చేసుకోండి. ఆ తర్వాత నోటుకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేసుకోండి. నోటుకు కొనుగోలు చేయాలనుకునేవారు మిమ్మల్ని సంప్రదిస్తారు.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!