ఈ రోజుల్లో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగానికి, ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరం. పాన్ కార్డ్ ID ప్రూఫ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో మీ పాన్ కార్డ్‌లో వివరాలు తప్పుగా ఉంటే మీరు ఇబ్బందులు పడవచ్చు. అందుకే మీరు మీ పాన్ కార్డ్ తప్పుడు సమాచారాన్ని వీలైనంత త్వరగా సరిచేయడం చాలా ముఖ్యం. మీరు ఆన్‌లైన్‌లో మీ పాన్ కార్డ్‌లోని తప్పు సమాచారాన్ని సరి చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పాన్ కార్డ్ కరెక్షన్ ప్రాసెస్:
ఆఫ్‌లైన్ పాన్ కార్డ్‌లలో దిద్దుబాటు:
మీరు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పాన్‌కార్డులోని సవరించాలనుకుంటే, మీరు క్రింది ప్రక్రియ ద్వారా మీ పాన్ కార్డ్ వివరాలను సరిచేయవచ్చు. ముందుగా మీరు మీ ఇంటికి సమీపంలోని ఏదైనా ఆన్‌లైన్ సర్వీస్ కార్యాలయాన్ని సందర్శించాలి. మీరు కార్యాలయానికి వెళ్లి పాన్ కార్డ్ దిద్దుబాటు కోసం ఫారమ్‌ను నింపాలి. ఫారమ్ నింపిన తర్వాత, అవసరమైన పత్రాలను ఫారమ్‌కు జోడించాలి. పత్రాలను సరిగ్గా అటాచ్ చేసిన తర్వాత ఫారమ్‌ను సమర్పించండి. అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్ కొన్ని రోజుల్లో పోస్టల్ సర్వీస్ ద్వారా మీ ఇంటి అడ్రస్‌కు వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి