AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Enfield Bullet: మీకు ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్’ అంటే ఇష్టమా.. కేవలం రూ.86 వేలు మాత్రమే..12 నెలల వారంటీ కూడా..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బైక్‌కి ఇండియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది వ్యక్తులు రేసింగ్ బైక్‌లను ఇష్టపడతారు కానీ కొంతమంది హుందా వ్యక్తులు

Royal Enfield Bullet: మీకు 'రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్' అంటే ఇష్టమా.. కేవలం రూ.86 వేలు మాత్రమే..12 నెలల వారంటీ కూడా..
Royal Enfield
uppula Raju
|

Updated on: Oct 13, 2021 | 10:13 AM

Share

Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బైక్‌కి ఇండియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది వ్యక్తులు రేసింగ్ బైక్‌లను ఇష్టపడతారు కానీ కొంతమంది హుందా వ్యక్తులు మాత్రమే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని ఇష్టపడుతారు. ఈ బైక్ దృఢత్వాన్ని , స్టైలిష్‌ లుక్‌ని చాలామంది లైక్‌ చేస్తారు. మీరు ఈ బైక్‌ కొనడానికి షోరూమ్‌కి వెళితే ధర కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ఈ రోజు ఒక ఆఫర్‌లో దానిని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బైక్ ఫీచర్ల గురించి మాట్లాడితే దాని డిజైన్ చాలా బలంగా ఉంటుంది. కంపెనీ దీనిని ఒకే ఒక వేరియంట్‌లో లాంచ్ చేసింది. మీరు బైక్‌లో 346cc ఇంజిన్ పొందుతారు. ఇది ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఇంజన్ 19.36 పిఎస్ పవర్, 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఇస్తుంది. ఇందులో మీరు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతారు. మైలేజీకి సంబంధించి లీటర్‌కి 40.8 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆఫర్ గురించి మాట్లాడితే.. సెకండ్ హ్యాండ్ వెహికల్ విక్రయించే వెబ్‌సైట్ CARS24 తన సైట్‌లో ఈ బైక్‌ని లిస్ట్ చేసింది. ధర రూ.86 వేల వద్ద విక్రయానికి రెడీగా ఉంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బైక్ మోడల్ 2016 నాటిది.

అదే సమయంలో దాని యాజమాన్యం కూడా మొదటిది. ఈ బైక్ ఇప్పటివరకు 8986 కి.మీ. తిరిగింది. దీని నమోదు హర్యానాలోని HR 26 RTO. మీరు ఈ బైక్ తీసుకుంటే సంవత్సరం వారంటీ లభిస్తుంది. ఇది కాకుండా 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా లభిస్తుంది. 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ అంటే 7 రోజుల్లోపు ఈ బైక్ నచ్చకపోతే మీరు ఈ బైక్‌ని తిరిగి అప్పగించవచ్చు. మీ పూర్తి డబ్బును తిరిగి పొందవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం CARS24 వెబ్‌సైట్‌ నుంచి తీసుకోబడింది.. దీనికి టీవీ9 సంస్థకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించండి. మరిన్ని వివరాల కోసం CARS24 వెబ్‌సైట్‌ని సందర్శించండి.

EPFO: కొత్తగా పెళ్లి చేసుకున్న పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్..! ఆ విషయంలో మార్పు తప్పనిసరి..

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!