Smart TV Offer: రూ. 24 వేల 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీని రూ. 11 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..

Smart TV Offer: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టీవీలు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. రకరకలా ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ కూడా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను..

Smart TV Offer: రూ. 24 వేల 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీని రూ. 11 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..
Kodak Smart Tv
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 28, 2022 | 7:06 PM

Smart TV Offer: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టీవీలు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. రకరకలా ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ కూడా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ ఓ అద్భుత ఆఫర్‌ను తీసుకొచ్చింది. కొడాక్‌ 7ఎక్స్‌ ప్రో స్మార్ట్‌ టీవీపై మంచి ఆఫర్‌ను అందించింది. 43 ఇంచెస్‌ టీవీని కేవలం రూ. 11,499కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా పొందాలనేగా మీ సందేహం..

  1. ఈ స్మార్ట్‌ టీవీల అసలు ధర రూ. 28,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌తో 23,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
  2.  ఒకవేళ ఈ స్మార్ట్‌ టీవీని సిటీ బ్యాంక్‌కు చెందిన డెబిట్‌ కార్డు లేదా క్రెడిక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు ధరకు పొందొచ్చు. అంటే ఈ టీవీని రూ. 22,499కి సొంతం చేసుకోవచ్చు.
  3. ఈ టీవీపై ఆఫర్‌ ఇంతటితో ఆగలేదు. ఎక్సేంజ్‌పై భారీ తగ్గింపునుక అందిస్తోంది. మీపాత టీవీని ఎక్సేంజ్‌ చేస్తే గరిష్టంగా రూ. 11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు పూరి అర్హులైతే టీవీని రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చున్నమాట.
  4. ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఈ 43 ఇంచెస్‌ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ టీవీ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్‌, క్రోమ్‌ ఫాస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.
  5.  అల్ట్రా హెచ్‌డీ 4కే డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్‌ టీవీలో 3,840 x 2,160 పిక్సెల్‌ల రిజల్యూషన్ అందించారు. 24W సౌండ్‌ ఈ ఫోన్‌ సొంతం.

Also Read: Mahesh Babu: గురూజీ మాస్టర్ ప్లాన్.. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆ విలక్షణ నటుడు..

Summer Drinks: వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ 5 దేశీ డ్రింక్స్‌ సూపర్..!

Viral Video: తగ్గేదేలే.. చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్‌ చేస్తోన్న బుల్లి పప్పీ.. వైరలవుతోన్న వీడియో..

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..