Save Wisely: ఎంత సంపాదించినా మీరు డబ్బు ఆదా చేయలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..

Save Wisely: ఎంత సంపాదించినా మీరు డబ్బు ఆదా చేయలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..

Ayyappa Mamidi

|

Updated on: Mar 08, 2022 | 10:50 AM

మీరు మంచి జీతం తీసుకున్నా తగినంత పొదుపు చేయలేక ఆందోళన చెందుతున్నారా? ఖర్చులు తగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదా? అయితే ఈ వీడియో మీ కోసమే..

మీరు మంచి జీతం తీసుకున్నా తగినంత పొదుపు చేయలేక ఆందోళన చెందుతున్నారా? ఖర్చులు తగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదా? మీకు వచ్చే జీతం నెల మెుత్తం పూర్తికాక ముందే ఖర్చయిపోతుందా? ఖర్చుల కోసం ఇతరులను డబ్బు అడిగే పరిస్థితి వస్తోందా? అయితే ఈ వీడియో మీ కోసమే.. తప్పర చూడండి..