Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడి.. 1100 శాతం రాబడి.. లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఆ మల్టీబ్యాగర్ స్టాక్ ఏంటంటే?

భారత స్టాక్ మార్కెట్ గత ఏడాదిలో అనేక మల్టీబ్యాగర్ షేర్లను అందించింది. అయితే, గత కొంతకాలంగా భారత మార్కెట్‌లో మందగమనం కొనసాగుతోంది. మార్కెట్ తడబడుతోంది. ఒక్కోసారి పైకి వెళ్లి మరుసటి రోజు తగ్గుతుంది. మార్కెట్ ఈ అస్థిరత కొన్ని స్టాక్‌లను ప్రభావితం చేయదు.

Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడి.. 1100 శాతం రాబడి.. లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఆ మల్టీబ్యాగర్ స్టాక్ ఏంటంటే?
Multibagger Stocks
Follow us
Venkata Chari

|

Updated on: Oct 05, 2022 | 7:42 AM

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది.. ఎంతో రిస్క్ కూడుకున్నది. అయితే, నేరుగా స్టా్క్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టలేని వారు, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు, కొన్ని ప్రత్యేక స్టాక్స్ అంటే మల్టీబ్యాగర్ స్టాక్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే, భారత స్టాక్ మార్కెట్ గత ఏడాదిలో అనేక మల్టీబ్యాగర్ షేర్లను అందించింది. అయితే, గత కొంతకాలంగా భారత మార్కెట్‌లో మందగమనం కొనసాగుతోంది. మార్కెట్ తడబడుతోంది. ఒక్కోసారి పైకి వెళ్లి మరుసటి రోజు తగ్గుతుంది. మార్కెట్ ఈ అస్థిరత కొన్ని స్టాక్‌లను ప్రభావితం చేయదు. ఈ స్టాక్‌లు మార్కెట్ కదలికలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులను తాకుతున్నాయి. తమ పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇస్తున్నాయి.

1100 శాతం కంటే ఎక్కువ రాబడి..

బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు తమ పెట్టుబడిదారులకు గొప్ప లాభాలను ఆర్జించాయి. గత 10 సంవత్సరాల గురించి చెప్పాలంటే, ఈ స్టాక్‌లో పెట్టుబడిదారులు 1100 శాతం కంటే ఎక్కువ రాబడిని పొందారు.

ఇవి కూడా చదవండి

పదేళ్లలో స్టాక్ ఎంత పెరిగిందంటే..

ఈ స్టాక్‌లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను పరిశీలిస్తే, 10 సంవత్సరాల క్రితం దాని షేర్ రూ. 41.3లు గా ఉంది. ఇది ప్రస్తుతం షేరుకు రూ.514కి చేరింది. అంటే 1136 శాతం పెరిగింది. బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర ప్రస్తుతం నష్టాలతో ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.1.94 తగ్గి రూ.514.75 ధరపై ట్రేడవుతోంది.

బిజినెస్ టుడే ప్రకారం, బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై మంచి రేటింగ్ ఇచ్చారు. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రెసిడెన్షియల్ స్ట్రాటజీ, దాని వాణిజ్య వ్యాపారంలో దూకుడు క్యాపెక్స్ ద్వారా స్కేల్ చేసింది. ఇది ప్రస్తుతం అద్భుతమైన రాబడిని అందిస్తోంది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఇది 42 శాతం పెరుగుతుందని అంచనా వేస్తు్నారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం, 2022-24 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం CAGR నమోదు చేయడం ద్వారా బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ అద్దె ఆదాయం రూ.750 కోట్లుగా నిలిచింది. బ్రోకరేజ్ హౌస్ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లకు కొనుగోలు రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధర రూ.720కు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఒక్కో షేరు రూ.720కి చేరితే.. ప్రస్తుత స్థాయి కంటే 42 శాతం వృద్ధి చెందుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడిదారుగా డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..
అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..
భిన్న పరిస్థితులపై వాతావరణశాఖ చేస్తున్న హెచ్చరికలేంటి..?
భిన్న పరిస్థితులపై వాతావరణశాఖ చేస్తున్న హెచ్చరికలేంటి..?
PSL vs IPL: పాక్ పరువు పాయే.. ప్రేక్షకుల కంటే వాళ్లే ఎక్కువ
PSL vs IPL: పాక్ పరువు పాయే.. ప్రేక్షకుల కంటే వాళ్లే ఎక్కువ
ఫేక్ పోస్టులు డిలీట్ చేసినా చర్యలు తప్పవంటున్న పోలీసులు
ఫేక్ పోస్టులు డిలీట్ చేసినా చర్యలు తప్పవంటున్న పోలీసులు
జర్నీ టైంలో మీరు ఇలాంటి నీళ్లు తాగారో బండి షెడ్డుకే..!
జర్నీ టైంలో మీరు ఇలాంటి నీళ్లు తాగారో బండి షెడ్డుకే..!
ఫలితం రాకున్నా ప్రయత్నం చేయ్.. భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా..?
ఫలితం రాకున్నా ప్రయత్నం చేయ్.. భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా..?
వేసవిలో కూడా తరచూ మూత్ర విసర్జన చేస్తున్నారా?
వేసవిలో కూడా తరచూ మూత్ర విసర్జన చేస్తున్నారా?
డైరెక్టర్ లోకేష్ సినిమాలో హీరో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి..
డైరెక్టర్ లోకేష్ సినిమాలో హీరో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి..
కొబ్బరి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా? మీకూ ఈ డౌట్‌ ఉందా
కొబ్బరి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా? మీకూ ఈ డౌట్‌ ఉందా
ప్రెగ్నెన్సీ టైంలో మీరూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తున్నారా?
ప్రెగ్నెన్సీ టైంలో మీరూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తున్నారా?
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ