Multibagger Stock Tips: ఈ స్టాక్ ఏడాదిలో 29 శాతం పెరిగే ఛాన్స్.. కొనుగోలు చేస్తే మంచిదంటోన్న మోతీలాల్ ఓస్వాల్..!

Stock Market: ఈ స్టాక్‌ ప్రస్తుత మార్కెట్ ధర (సీఎంపీ) రూ.888గా ఉంది. రికమండేషన్స్ బ్రోకరేజీ సంస్థ, మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ టార్గెట్ ధరను రూ.1,150గా అంచనా వేసింది.

Multibagger Stock Tips: ఈ స్టాక్ ఏడాదిలో 29 శాతం పెరిగే ఛాన్స్.. కొనుగోలు చేస్తే మంచిదంటోన్న మోతీలాల్ ఓస్వాల్..!
Stock Market Investment
Follow us
Venkata Chari

|

Updated on: Dec 21, 2021 | 9:09 PM

Multibagger Stocks: బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ గోద్రెజ్ కన్స్యూమర్ (GCPL) షేర్లను 29 శాతం సంభావ్య లాభంతో ఏడాది కాలానికి కొనుగోలు చేయాలని సిఫార్సు చేసింది. GCPLపై 10 సంవత్సరాల పాటు తటస్థ దృక్పథాన్ని కొనసాగించిన తర్వాత, బ్రోకరేజ్ సంస్థ ప్రస్తుతం FY22లో దాని అవకాశాలపై పూర్తి సానుకూలంగా ఉంది.

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రస్తుత మార్కెట్ ధర (CMP) రూ.888గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ, మోతీలాల్ ఓస్వాల్ సిఫార్సు ప్రకారం స్టాక్ టార్గెట్ ధర రూ. 1150గా అంచనా వేసింది. అందువల్ల స్టాక్ ఏడాది టార్గెట్ వ్యవధిలో 29 శాతం రాబడిని ఇస్తుందని పేర్కొంది.

గోద్రెజ్ గ్రూప్ భారతదేశంలో 1897లో స్థాపించారు. ప్రస్తుతం US$4.1 బిలియన్లకు పైగా భారీ ఆదాయాన్ని కలిగి ఉంది. వినియోగ వస్తువులు, రియల్ ఎస్టేట్, పరికరాలు, వ్యవసాయం లాంటి అనేక ఇతర వ్యాపారాలలో ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. గోద్రెజ్ గ్రూప్ ప్రస్తుతం 90కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Also Read: Ration Card: రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లను ఇలా చేర్చండి.. పూర్తి వివరాలు ఇదిగో..!

Himalayan Glaciers: అత్యంత వేగంగా కరిగిపోతున్న హిమాలయాలు.. ఎంత వేగంగా కరిగిపోతున్నాయో తెలిస్తే షాక్ అవుతారు!

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..