AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN 2.0 project: పాన్ కార్డుకు మరింత పవర్.. 2.0 కార్డులతో అసలు లాభాలివే..!

దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్, పాన్ కార్డులు రెండు కళ్లు వంటివి. ఈ రెండు ఉన్నప్పుడే అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. ప్రభుత్వ పథకాలు పొందటానికి ఆధార్ కార్డు అవసరమైతే, ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరి దగ్గరా తప్పకుండా ఉండాలి.

PAN 2.0 project: పాన్ కార్డుకు మరింత పవర్.. 2.0 కార్డులతో అసలు లాభాలివే..!
Pan Card 2.0
Nikhil
|

Updated on: Dec 03, 2024 | 6:00 PM

Share

పాన్ కార్డును నవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాన్ 2.0 అనే ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఆర్థిక మోసాలను అరికట్టడం, సమాచార తస్కరణను నియంత్రించడం, సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు. పాన్ 2.0 ప్రాజెక్టు కోసం కేంద్ర క్యాబినేట్ రూ.1,435 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. పాన్, టాన్ సేవలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ విధానం దోహద పడుతుంది. అయితే పాన్ 2.0 ఎప్పుడు అమల్లోకి వస్తోంది కచ్చితమైన సమాచారం లేదు. కాగా.. పాన్ 2.0 ప్రాజెక్టులో కొత్త పాన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఈ విధానంలో క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులను జారీ చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ పాత కార్డులోని చిరునామాను కొత్త కార్డులోకి అప్ డేట్ చేసుకోవాలి. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి కార్డు నంబర్లు ఏమాత్రం మారవు. పాత నంబర్లే కంటిన్యూ అవుతాయి.

పాన్ కార్డ్ 2.0 ఉపయోగాలివే

  • ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం పాన్ 2.0 ప్రదాన ఉద్దేశం. దీని ద్వారా పాన్ , టాన్ సేవలను ఒక పోర్టల్ లో యాక్సెస్ చేయవచ్చు.
  •  పేపర్ లెస్ ప్రక్రియలు, ఉచిత ఇ-పాన్ సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఖర్చు లేకుండా ఇ-పాన్ ను ఇమెయిల్ ద్వారా పొందవచ్చు. కానీ భౌతికంగా చేతికి రావాలంటే మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించాలి.
  • కార్డు దారుడి సమాచారం కొత్త పాన్ కార్డు ద్వారా మరింత భద్రంగా ఉంటుంది. డూప్లికేట్ కార్డులను నిరోధిస్తుంది.
  • ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి హెల్ప్ డెస్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
  • పాన్ కార్డులో డేటాకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఫీచర్ ను నవీకరించారు. పాత కార్డులున్నవారు కొత్త క్యూఆర్ కోడ్ ఉన్న కార్డులను తీసుకోవచ్చు.
  • పాన్ 2.0 కార్డు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. డేటా భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.
  • ఇప్పటికే ఉన్న పాన్ కార్డు హోల్డర్లు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇమెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోంటే కొత్ ఇ-పాన్ ను మంజూరు చేస్తారు.
  • పాన్ 2.0 ప్రాజెక్టులో పాన్ కార్డులు క్యూఆర్ కోడ్ తో వస్తాయి. అయితే 2017-18 నుంచి జారీ చేస్తున్న కార్డులన్నింటిపైనా క్యూాఆర్ కోడ్ ఉంటోంది. దాన్ని స్కాన్ చేస్తే డేటా బేస్ లోని అన్ని వివరాలు కనిపిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం