Milk Price Increase: సామాన్యులకు మరో భారం.. ఆ పాల ధరలు మరోసారి పెరగనున్నాయా..?

Milk Price Increase:ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుంటే.. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలు కూడా..

Milk Price Increase: సామాన్యులకు మరో భారం.. ఆ పాల ధరలు మరోసారి పెరగనున్నాయా..?
Follow us

|

Updated on: Apr 07, 2022 | 5:56 AM

Milk Price Increase:ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుంటే.. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలు కూడా ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ముందే కరోనాతో ఇబ్బందులు పడి కోలుకుంటున్న తరుణంలో ధరల మోత మోగిపోతున్నాయి. ఇక ఉక్రెయిన్‌- రష్యా వార్‌ కారణంగా పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. కారణాలు ఏవైనా.. సామాన్యుడిపై తీవ్ర భారం పడుతుందనే చెప్పాలి.  ఇప్పుడు మరోసారి అమూల్‌ పాల (Amul Milk) ధరలు కూడా పెరగబోతున్నాయని తెలుస్తోంది. ఎనర్జీ, లాజిస్టిక్స్‌, ప్యాకేజింగ్‌ ధరలు పెరగడంతో మళ్లీ ధరల పెంపు ఉంటుందని అమూల్‌ మిల్క్‌ కంపెనీ వర్గాల ద్వారా సమాచారం. అయితే ఏ మేరకు ధరలు పెరిగే అవకాశాలున్నాయనే విషయంపై క్లారిటీ లేదు. మీడియాతో మాట్లాడిన అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి.. ధరలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశాలేమి లేవని చెప్పుకొచ్చారు. గత రెండు సంవత్సరాలలో అమూల్‌ పాల ధరలు 8 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించారు. దీంతో గత నెలలో లీటర్‌పై రూ.2 పెరిగింది. అయితే ఇతర రంగాలతో పోలిస్తే అమూల్‌,డెయిరీ రంగాల గ్రోత్‌ చాలా తక్కువేనని పేర్కొన్నారు. రైతులు ధరలు అధికంగా ఉండటం వల్ల లబ్ది పొందుతున్నారన్నారు.

అలాగే విద్యుత్‌ ఖర్చులు కూడా పెరిగాయని, ఇవి కోల్డ్‌ స్టోరేజ్‌ ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. లాజిస్టిక్స్‌ ఖర్చులు కూడా ఈ విధంగానే పెరిగాయి. ఈ ఖర్చుల వల్ల లీటర్‌ పాలపై రూ.1.20 పెరిగాయి. కరోనా సమయంలో రైతుల ఆదాయం ఒక్కో లీటర్‌పై రూ.4 వరకు పెరిగినట్లు అమూల్ ఎండి తెలిపారు. అయితే ఇతర కారణాల వల్ల లాభాలు తగ్గుముఖం పట్టాయని, అమూల్‌ సంపాదించే ప్రతి రూపాయిలో 85 పైసలు రైతులకే వెళ్తుందని వివరించారు.

ఇవి కూడా చదవండి:

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ ఏయే బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోవడం ఎలా..?

Meesho: దూసుకుపోతున్న మీషో.. త్వరలో మరో సదుపాయం.. ప్రయత్నాలు ముమ్మరం..!

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!