Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

|

Mar 19, 2021 | 6:48 AM

Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు..

Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి
Silver Price
Follow us on

Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం కిలో వెండి ధరపై రూ.700 పెరిగింది. ప్రతి రోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో ఈ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 72,500 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.72,500 ఉండగా, ముంబైలో వెండి ధర రూ.67,700 ఉండగా, కోల్‌కతాలో కిలో వెండి రూ.67,700 ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి రూ.67,700 ఉండగా, కేరళలో కిలో వెండి రూ.67,700 ఉంది. అలాగే విజయవాడలో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, విశాఖలో కిలో వెండి ధర రూ.72,500 ఉంది.

కాగా, దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులు కావడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

Tata Motors: కార్లు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఆఫర్లు ప్రకటించిన టాటామోటార్స్‌