AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Booking: వాట్సాప్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం.. ఈ సింపుల్ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు

ఒకప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ మారుతోన్న కాలానికి అనుగుణంగా ఈ విధానంలోనూ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం పెరిగిన తర్వాత ఒక చిన్న కాల్‌తోనే గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే...

LPG Booking: వాట్సాప్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం.. ఈ సింపుల్ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు
Lpg Booking
Narender Vaitla
|

Updated on: Apr 13, 2023 | 3:57 PM

Share

ఒకప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ మారుతోన్న కాలానికి అనుగుణంగా ఈ విధానంలోనూ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం పెరిగిన తర్వాత ఒక చిన్న కాల్‌తోనే గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మనం నిత్యం ఉపయోగించే వాట్సాప్‌ ద్వారా కూడా గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? అవును మీరు చదివింది నిజమే.. వాట్సాప్‌లో సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా సిలిండర్‌ను బుక్‌ చేసకోవచ్చు. హెచ్‌పీ, ఇండయిన్‌, భారత్‌ ఇలా అన్ని రకాల ఏజెన్సీల గ్యాస్‌ను వాట్సాప్‌లో సింపుల్‌గా బుక్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ప్రాసెస్‌ ఎలా ఉంటుందంటే..

హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్‌..

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో 9222201122 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి.

* అనంతరం వాట్సాప్‌ ఓపెన్‌ చేసి పైన తెలిపిన నెంబర్‌కు ‘బుక్‌’ లేదా హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం వచ్చే ఆప్షన్స్‌కు అనుగుణంగా సిలిండర్‌ను బుక్‌ చేసుకోవాలి. చివరగా మీ సిలిండర్‌ బుక్‌ అయినట్లు కన్ఫర్మేషన్‌ వస్తుంది.

భారత్ గ్యాస్‌ వినియోగదారులు ఇలా..

* భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవాలంటే ముందుగా ఫోన్‌లో 1800224344 నెంబర్‌ను చేసుకోవాలి.

* అనంతరం ఈ నెంబర్‌ చాట్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేసి ‘బుక్‌’ లేదా ‘1’ అని టైప్‌ చేసి సెండ్‌ చేయాలి.

* అనంతరం ఆప్షన్స్‌ ఆధారంగా మీ గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ఇండియన్‌ గ్యాస్‌ యూజర్లు..

* ఇండియన్‌ గ్యాస్‌ యూజర్లు సైతం వాట్సాప్‌ ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది.

* ఇందుకోసం ముందుగా 7588888824 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి.

* అనంతరం వాట్సాప్‌ చాట్ బాక్స్‌ ఓపెన్‌ చేసి బుక్‌ లేదా రిఫిల్‌ అని మెసేజ్‌ పంపించాలి.

* వెంటనే సిలిండర్‌ బుక్‌ అయినట్లు రిప్లే వస్తుంది. ఇందులో సిలిండర్ డెలివరీ డేట్ కూడా ఉంటుంది.

* సిలిండర్‌ స్టేటస్‌ గురించి తెలుసుకోవాలంటే.. స్టేటస్ అని సెండ్‌ చేస్తే వివరాలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..