AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: జియో కస్టమర్లకు పండగే.. 15 ప్రీమియం OTTలు, 1000+ లైవ్ ఛానెళ్లతో సరికొత్త ఓటీటీ పాస్‌లు

Jio: కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్లను జియో ఓటీటీ-పాస్‌లు మైజియో (MyJio) యాప్, అధికారిక జియో వెబ్‌సైట్, రీటైల్ అవుట్‌లెట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రతి జియో ఓటీటీ-పాస్ ద్వారా ప్రతినెల రూ. 1,500 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో..

Jio: జియో కస్టమర్లకు పండగే.. 15 ప్రీమియం OTTలు, 1000+ లైవ్ ఛానెళ్లతో సరికొత్త  ఓటీటీ పాస్‌లు
Jio
Subhash Goud
|

Updated on: Aug 08, 2026 | 12:56 PM

Share

వినియోగదారుల్లో ఎంతో ఆదరణ పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రిలయన్స్ జియో సరికొత్తగా 3 నెలల (త్రైమాసిక), 1 సంవత్సరం (వార్షిక) వ్యాలిడిటీ ప్లాన్లను ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎక్కువ డేటా, నిరంతరాయంగా ప్రీమియం వినోదాన్ని తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ప్లాన్ల వివరాలు:

  1. రూ. 200 ఓటీటీ పాస్: 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది. (కేవలం వాయిస్ ప్యాక్‌లు మినహా) యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వారికి.
  2. కొత్త రూ. 550 ఓటీటీ పాస్: 84 రోజుల వ్యాలిడిటీతో 90 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది. 3 నెలలు లేదా 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
  3. కొత్త రూ. 2000 ఓటీటీ పాస్: 365 రోజుల వ్యాలిడిటీతో 365 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది. 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్న చందాదారులకు ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీ:

ప్రతి జియో ఓటీటీ-పాస్ ద్వారా ప్రతినెల రూ. 1,500 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు, జియోటీవీ (JioTV) యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిరంతరాయంగా వీక్షించవచ్చు.

ముఖ్యమైన విశేషాలు:

కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 550, రూ. 2000 జియో ఓటీటీ-పాస్‌లు మైజియో (MyJio) యాప్, అధికారిక జియో వెబ్‌సైట్, రీటైల్ అవుట్‌లెట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.

Jio Plans

Jio Plans

ఇది కూడా చదవండి: RBI: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. 2027 నుంచి కొత్త రూల్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది తింటే కొండంత బలం
చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది తింటే కొండంత బలం
హైదరాబాద్‌లో గంజాయి దందా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో గంజాయి దందా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
అవునా.. నిజమా..? చల్లటి నీళ్లు తాగితే జరిగేది ఇదేనట!
అవునా.. నిజమా..? చల్లటి నీళ్లు తాగితే జరిగేది ఇదేనట!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక పదో తరగతి, ఇంటర్‌లో ‘ఫెయిల్’ ఉండదు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక పదో తరగతి, ఇంటర్‌లో ‘ఫెయిల్’ ఉండదు