CNG Car: ఇప్పుడున్న పరిస్థితుల్లో CNG కారు ఉపయోగకరమేనా?

Ayyappa Mamidi

|

Updated on: Jun 14, 2022 | 7:40 PM

CNG Car: ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సీఎన్జీ రేట్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో CNG కార్ కొనసాగించటం ఉత్తమమైన నిర్ణయమేనా. నిపుణులు ఏమని సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Published on: Jun 14, 2022 07:25 PM