AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?

పసిడి ధరల్లో ఒడిదుడుకులు, ఆర్థిక అనిశ్చితుల కారణంగా భారతీయులు పాత బంగారాన్ని విక్రయించడం గణనీయంగా పెరిగింది. ముత్తూట్ వంటి కంపెనీలు పాత బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించాయి. కొత్త బంగారం డిమాండ్ తగ్గడం, దిగుమతి సుంకాల పెంపుదల, చిన్న వ్యాపారులపై ప్రభావం వంటి అంశాలను వ్యాసం చర్చిస్తుంది.

పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
Gold
SN Pasha
|

Updated on: Jul 03, 2026 | 10:07 PM

Share

మీ బంగారం మేం కొంటాం.. ధర లెక్కగట్టి అక్కడికక్కడే అర నిమిషంలోనే డబ్బులిస్తాం..! అని బండక్షరాలతో పెద్దపెద్ద బోర్డులు కట్టి చేసే ఓల్డ్‌ గోల్డ్ మార్కెట్ గురించి తెలుసుగా? ఈ ఏడాది అది అమాంతం పెరిగి రెండుమూడింతలకు చేరింది. ముత్తూట్, ఆతిక, మణిపాల్‌లాంటి బ్రాండెడ్ కంపెనీలైతే గోల్డుకు లోన్లివ్వడం కంటే, పాత బంగారం కొనుగోళ్లమీదే పెద్దగా ఫోకస్ పెట్టేశాయి. దీనికి కారణం, జనం పాత బంగారాన్ని తెగనమ్ముకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడమే. అవును, మనింటి బంగారం గడప దాటిపోతోంది. పసిడి ధరల పతనావస్థకు జడుసుకుని, ఆలసిస్తే ఇంకా దెబ్బైపోతామని బెంబేలెత్తి, బీరువాల్లో బంగారాన్ని బైటికి తీస్తున్నారు. షాపుల వెంట పరుగుపెడుతున్నారు. గత మూడునెలల్లోనే దేశంలో 50 టన్నుల ఓల్డ్ గోల్డ్‌ అమ్మకాలు జరిగాయ్. డెఫినిట్‌లీ, పసిడి మార్కెట్‌ ప్రస్థానంలో ఇదొక రిమార్కబుల్ స్టేజ్. దీని పర్యవసానాలు ఏంటి? ఇదే క్యాలెండర్‌లో మార్చి 2వ తేదీ సరిగ్గా నాలుగు నెలల కిందట 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర అక్షరాలా లక్షా 69 వేల 349 రూపాయలు. లక్షా డెభ్బై వేలకు జస్ట్ అరంగుళమే దూరం. అప్పటివరకూ అదే ఆల్‌టైమ్ హై. అన్ని రికార్డుల్నీ బద్దలుకొట్టి, కిలో 3 లక్షల దిశగా పరుగెత్తుతున్న వెండితో పోటీ పడింది పసిడి. దీనికి కారణాలూ లేకపోలేదు. సరిగ్గా ఇరాన్‌-ఇజ్రాయెల్ వార్ మొదలై అప్పటికి రెండురోజులే ఐంది. జియోపొలిటికల్ సిట్యువేషన్‌కి జడుసుకుని గ్లోబల్ మార్కెట్లన్నీ ఢమాల్ అయ్యాయి. క్రూడాయిల్, యూఎస్‌...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌