AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market Update: రేటు పెరిగింది.. మార్కెట్ పడింది.. నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

Market Update: నిన్న రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేటు పెంచటంతో ఊపందుకున్నట్లు కనిపించిన మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి.

Market Update: రేటు పెరిగింది.. మార్కెట్ పడింది.. నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
Stock Market
Ayyappa Mamidi
|

Updated on: Jun 09, 2022 | 10:11 AM

Share

Market Update: నిన్న రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేటు పెంచటంతో ఊపందుకున్నట్లు కనిపించిన మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ ప్రభావం ఈరోజు కూడా అలాగే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా బెంట్ మార్క్ సూచీలు ప్రీ ఓపెనింగ్ లోనే 0.50 శాతం మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ -50 సూచీ 57 పాయింట్లు నష్టపోయాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 231 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 120 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లు సైతం నష్టాల్లో క్లోజ్ కావటం వల్ల ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ 2.14%, డాక్టర్ రెడ్డీస్ 2.05%, గెయిల్ 1.25%, కోల్ ఇండియా 1.14%, బజాజ్ ఆటో 1.07%, భారతీ ఎయిర్ టెల్ 0.92%, సిప్లా 0.82%, లుపిన్ 0.77%, యూపీఎల్ 0.69%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.68% మేర లాభపడి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 3.30%, టాటా స్టీల్ 1.60%, గ్రాసిమ్ 1.29%, పవర్ గ్రిడ్ 1.25%, ఏషియా పెయింట్స్ 1.15%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.02%, బీపీసీఎల్ 0.91%, యాక్సిస్ బ్యాంక్ 0.85%, బజాజ్ ఫిన్ సర్వ్ 0.84%, హిందాల్కొ 0.68% శాతం నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..