AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 207 రైళ్లు రద్దు.. జాబితాను చెక్‌ చేయండిలా..!

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వేనే. ప్రతి రోజుల లక్షలాది మందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను..

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 207 రైళ్లు రద్దు.. జాబితాను చెక్‌ చేయండిలా..!
Indian Railway
Subhash Goud
|

Updated on: Oct 25, 2022 | 8:47 AM

Share

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వేనే. ప్రతి రోజుల లక్షలాది మందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ఇక మంగళవారం పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే. వీటిలో కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు కాగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఈ జాబితాలో మొత్తం రైళ్లు 207 ఉన్నాయి. ఈ 207 రైళ్లలో 172 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 35 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లన్నీ దేశంలోని వివిధ స్టేషన్ల నుంచి నడవనున్నాయి. ఈ నగరాల్లో పూణే, నాగ్‌పూర్, పాట్నా, పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ వంటి స్టేషన్లు ఉన్నాయి.

పలు ప్రాంతాల్లో ట్రాక్‌ పనులు, స్టేషన్‌లో వివిధ మరమ్మతుల పనుల కారణంగా రైళ్లను రద్దు చేశారు. మంగళవారం రద్దు చేసిన రైళ్లు కూడా ఇందులో భాగమే. మీరు కూడా మంగళవారం రైలులో ప్రయాణించబోతున్నట్లయితే మీరు ఖచ్చితంగా రైళ్ల జాబితాను ఒకసారి తనిఖీ చేయాలి. అక్టోబర్ 25న, రద్దు చేయబడిన రైళ్ల జాబితా కింద ఇవ్వబడ్డాయి.

రద్దు చేయబడిన రైళ్ల జాబితా:

రైలు నెంబర్‌ 01203, 01204, 01323, 01323, 01324, 01372, 01374, 01605, 01606, 01607, 01608, 01609, 01610, 01672, 0355 032 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 05334 , 05366 , 05517 , 05518 , 05591 , 05592 , 06802 , 06803 , 06980 , 07321 , 07685 , 07687 , 07695 , 05366 , 05517 , 05592 , 06802 , 06803 . . . 32229, 32230,33363, 33366, 33401, 33402, 33411, 33412, 33421, 33422, 33433, 33436, 33521, 33526, 33615, 33401, 33401, 334127, 334127, 334127, 34602, 34615, 34616, 34617, 34618, 34628, 34629, 36033, 36034, 37211, 37216, 37246, 37247, 37253, 37256 73, 34613 , 37731 , 37732 , 37782 , 37783 , 37785 , 37786 , 5253837256, 37305, 37306, 37307, 37308, 37319, 37327, 37330, 37338, 37343, 37348, 37411, 37412, 37415, 37416, 37731, 3782, 378237256, 37305, 37306, 37307, 37308, 37319, 37327, 37330, 37338, 37343, 37348, 37411, 37412, 37415, 37416, 37731, 3782, 3782.

ఇవి కూడా చదవండి

రద్దు చేయబడిన రైలు జాబితాను తనిఖీ చేయండి

ndianrail.gov.in/mntesకి వెళ్లి, ప్రయాణ తేదీని ఎంచుకోండి ఎంపిక చేయవలసిన భారతీయ రైల్వేల స్క్రీన్ పై ప్యానెల్‌పై రైళ్ల జాబితా ఉంటుంది. ఆ తర్వాత రద్దు చేయబడిన రైళ్లను ఎంచుకోండి. పూర్తిగా లేదా పాక్షికంగా ఆప్షన్‌ను ఎంచుకోండి. తద్వారా మీరు సమయాలు, మార్గాలు, ఇతర వివరాలతో రైళ్ల పూర్తి జాబితాను చూడగలరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి