Tax Filing: మీరు ఉద్యోగం మారుతున్నారా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..

Tax Filing: మీరు ఉద్యోగం మారుతున్నారా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..

Ayyappa Mamidi

|

Updated on: Mar 26, 2022 | 11:40 AM

Tax Filing: మీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (IT Returns) ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు రెండు ఫారం-16(Form-16)లు వస్తాయి.

Tax Filing: మీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (IT Returns) ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు రెండు ఫారం-16(Form-16)లు వస్తాయి. మీరు ఒకదాన్ని మీ గత యజమాని నుంచి, మరొకటి మీ కొత్త యజమాని నుంచి పొందుతారు. ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు మారిన పన్ను చెల్లింపుదారులు.. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలని చార్టర్డ్‌ అకౌంటెంట్ అంకిత్ గుప్తా చెప్పారు. చిన్న అజాగ్రత్త కూడా భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తుందన్నారు. అంకిత్ ఒక ప్రత్యేక చెక్‌లిస్ట్‌ను సూచించాడు. ఇది జీతం పొందే ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు  తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

ఇవీ చదవండి..

House Rent allowance: వర్కింగ్ హాస్టల్స్ లో ఉండే ఉద్యోగులకు HRA ప్రూఫ్ ఎలా?

UPI Fraud Alert: మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోండి..