AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai electric car: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టిన హ్యుండాయ్‌.. కొత్త కారు టీజర్‌ చూశారా..?

Hyundai Unveils Interior Teaser of Ioniq 5: పెరుగుతోన్న కర్భన ఉద్గారాలకు అడ్డుకట్టవేయడానికి ఎలక్ట్రిక్‌ వాహనాలు పెద్ద వస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ప్రోత్సహాకాలు అందిస్తుండడం, ప్రముఖ కంపెనీలు..

Hyundai electric car: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టిన హ్యుండాయ్‌.. కొత్త కారు టీజర్‌ చూశారా..?
Narender Vaitla
|

Updated on: Feb 18, 2021 | 2:05 PM

Share

Hyundai Unveils Interior Teaser of Ioniq 5: పెరుగుతోన్న కర్భన ఉద్గారాలకు అడ్డుకట్టవేయడానికి ఎలక్ట్రిక్‌ వాహనాలు పెద్ద ఎత్తున వస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ప్రోత్సహాకాలు అందిస్తుండడం, ప్రముఖ కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగు పెడుతుండడంతో భారీ ఎత్తున ఈ-వాహనాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ టెస్లా భారత్‌లో తమ ఎలక్ట్రానిక్‌ కార్లను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే హ్యుండాయ్‌ కంపెనీ తన కొత్త ఈ-వెహికిల్‌ టీజర్‌ను లాంచ్‌ చేసింది. ఐయోనిక్‌ 5 పేరుతో తీసుకొస్తున్న ఈ కారు టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో టెస్లాకు పోటీనిచ్చేలా ఉన్న ఈ కారు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ కారులో భారీ డిజిటల్‌ స్క్రీన్‌ సహా డిజిటల్‌ ఇన్ట్సుమెంట్‌ క్లస్టర్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌ స్క్రీన్‌తో పాటు ఎల్‌ఈడీ యాంబియంట్‌ లైటింగ్‌ లాంటి అల్ట్రా-మోడరన్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్‌ షోకి ఈ కారును సిద్ధం చేస్తున్నారు. ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీలో గతంలో ప్రకటించింది. ఇక కారు ఇంటీరియర్‌తో పాటు సీట్‌ అడ్జెస్ట్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీలో ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Also Read: Amazon: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?