Central Budget: కేంద్ర బడ్జెట్‌లో జీతం తీసుకునేవారికి పండుగ చేసుకునే వార్త..! ఈ పరిమితి పెంపు..!
ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఎలాంటి పన్ను మినహాయింపులు ఉంటాయనే దానిపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా జీతాలు తీసుకునేవారి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపుల కోసం చేస్తున్నారు. ఈ సారి హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపుల్లో పలు మార్పులు ఉండే అవకాశముంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
