UPI: మీ ఫోన్‌ పోయిందా.. యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్‌ చేయాలో తెలుసా.?

ఎప్పుడైతే యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాయో. ఆర్థిక లావాదేవీల తీరే మారిపోయింది. ప్రతీ చిన్న అవసరానికి యూపీఐ పేమెంట్స్ చేసే రోజులు వచ్చేశాయ్. భారత్‌లో 2016లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో భారీగా యూపీపై చెల్లింపులు జరుగుతున్నాయి. 2024 మే నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం...

UPI: మీ ఫోన్‌ పోయిందా.. యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్‌ చేయాలో తెలుసా.?
Upi Id
Follow us

|

Updated on: Jul 05, 2024 | 3:40 PM

ఎప్పుడైతే యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాయో. ఆర్థిక లావాదేవీల తీరే మారిపోయింది. ప్రతీ చిన్న అవసరానికి యూపీఐ పేమెంట్స్ చేసే రోజులు వచ్చేశాయ్. భారత్‌లో 2016లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో భారీగా యూపీపై చెల్లింపులు జరుగుతున్నాయి. 2024 మే నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో యూపీఐ ద్వారా 14.02 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇతర దేశాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్కడైనా పడిపోయినా.? లేదా ఎవరైనా దొంగలించినా.? యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్‌ చేసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతీ యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగూల్‌ పే ఐడి..

మీరు ఒకవేళ గూగుల్‌ పేను బ్లాక్‌ చేయాలనుకుంటే ముందుగా మరో ఫోన్‌ నుంచి 18004190157కు డయల్ చేయాలి. కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి ఐడీని బ్లాంక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మరీ ఫోన్‌ నెంబర్‌తో పాటు మరికొన్ని వివరాలను అందించాల్సి ఉంటుంది.

ఫోన్‌ పే..

ఇక ఫోన్‌పే విషయానికొస్తే.. ఐడీని బ్లాక్‌ చేయడానికి ముందుగా 02268727374 లేదా 08068727374 నెంబర్‌కు ఇతర ఫోన్‌ను కాల్ చేయాలి. అనంతరం కస్టమర్‌ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌తో పాటు మరికొన్ని వివరాలు తెలిపితే వారు ఫోన్‌ పే ఐడీని డీ యాక్టివేట్ చేస్తారు.

పేటీఎమ్‌..

ఇక పేటీఎమ్‌ ఐడీ బ్లాక్‌ విషయానికొస్తే 01204456456 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలి. అనంతరం మీ ఫోన్‌ నెంబర్‌ ద్వారా పేటీఎమ్‌ నుంచి లాగవుట్ అవ్వొచ్చు. ఆ తర్వాత పేటీఎమ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం 24 X 7 హెల్ప్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత రిపోర్ట్ ఎ ఫ్రాడ్ లేదా మెసేజ్ అస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మీ ఫోన్‌ పోయిన విషయాన్ని తెలియజేస్తే, పేటీఎమ్‌ ఖాతా తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రెండో టీ20లో టీమిండియా వరల్డ్ రికార్డు.. ఏకంగా 10 ఓవర్లలో.!
రెండో టీ20లో టీమిండియా వరల్డ్ రికార్డు.. ఏకంగా 10 ఓవర్లలో.!
ఇది జలపాతం అనుకునేరు.. వీడియో చూస్తే ఒళ్లు షేకాడాల్సిందే..
ఇది జలపాతం అనుకునేరు.. వీడియో చూస్తే ఒళ్లు షేకాడాల్సిందే..
పొరపాటున కూడా ఈ వస్తువులను మీ కారులో ఉంచకండి..పేలుడు సంభవించవచ్చు
పొరపాటున కూడా ఈ వస్తువులను మీ కారులో ఉంచకండి..పేలుడు సంభవించవచ్చు
ఎలాపడితే అలా బాడీ లోషన్లు వాడేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
ఎలాపడితే అలా బాడీ లోషన్లు వాడేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
పెట్రోల్ పోయించుకుని బయటకు రాగానే మొరాయించిన బండి.. ఏంటని చూడగా.!
పెట్రోల్ పోయించుకుని బయటకు రాగానే మొరాయించిన బండి.. ఏంటని చూడగా.!
మరోసారి హాట్ టాపిక్ గా సమంత.! ఆ ప్రయత్నమే కొంపముంచిందా.?
మరోసారి హాట్ టాపిక్ గా సమంత.! ఆ ప్రయత్నమే కొంపముంచిందా.?
రాత్రి పెరుగు తినడం నిజంగానే మంచిది కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే
రాత్రి పెరుగు తినడం నిజంగానే మంచిది కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే
బతికి ఉన్న 15 రోజుల శిశువును పూడ్చిన తండ్రి.. కారణం ఇదే!
బతికి ఉన్న 15 రోజుల శిశువును పూడ్చిన తండ్రి.. కారణం ఇదే!
తస్సాదియ్యా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు ఫుల్‌గా వర్షాలు..
తస్సాదియ్యా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు ఫుల్‌గా వర్షాలు..
వాళ్లంతా కాంగ్రెస్‎లో చేరాలి.. భట్టి వ్యాఖ్యలను సమర్థించిన సీఎం..
వాళ్లంతా కాంగ్రెస్‎లో చేరాలి.. భట్టి వ్యాఖ్యలను సమర్థించిన సీఎం..
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!