AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇకపై ఆటోమెటిక్‌గా డిలీట్..

కొత్తగా గూగుల్ ఉపయోగించే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఆ సంస్థ. ఇకపై వారి లొకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్ నుంచి ఏదైనా ప్రొడెక్ట్‌ని రూపొందించేటప్పుడు ముఖ్యంగా మూడు అంశాలను..

కొత్త యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇకపై ఆటోమెటిక్‌గా డిలీట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2020 | 3:56 PM

Share

కొత్తగా గూగుల్ ఉపయోగించే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఆ సంస్థ. ఇకపై వారి లొకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్ నుంచి ఏదైనా ప్రొడెక్ట్‌ని రూపొందించేటప్పుడు ముఖ్యంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. ఒకటి మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, రెండు బాధ్యతాయుతంగా ఉండటం, మరొకటి నియంత్రణలో ఉంచడం. ఈ విషయంలో యూజర్లకు మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ ఓ సరికొత్త ఆవిష్కరణను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చింది. ఇక నుంచి గూగుల్ యూజర్ హిస్టరీ 18 నెలల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందన్నారు సుందర్ పిచాయ్.

ఇప్పటివరకూ గూగుల్ హిస్టరీ డిలీట్ చేయాలంటే.. మాన్యువల్‌గా చేసేవాళ్లం. కానీ ఇక నుంచి అది ఆటోమెటిక్‌గా అవుతుంది. అయితే ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలు పెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు. వారు ఎంచుకనే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలలకోసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న యూజర్ల సెట్టింగ్స్‌ను గూగుల్ మార్చబోవడం లేదని ఆయన వెల్లడించారు. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామన్నారు సుందర్ పిచాయ్.

Read More: 

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..