AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan : హోమ్ లోన్‌పై భలే ఆఫర్..! పదివేల వరకు ఉచిత బహుమతులు.. జూలై 22 వరకు అవకాశం..

Home Loan : హోమ్ లోన్ కోసం ఎదురుచూసేవారికి సువర్ణకాశం. రూ.10,000 వరకు అమెజాన్ గిఫ్ట్ వోచర్లు లభిస్తాయి. ఇందుకోసం కస్టమర్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్

Home Loan : హోమ్ లోన్‌పై భలే ఆఫర్..! పదివేల వరకు ఉచిత బహుమతులు.. జూలై 22 వరకు అవకాశం..
Home Loan Money
uppula Raju
|

Updated on: Jul 19, 2021 | 7:37 PM

Share

Home Loan : హోమ్ లోన్ కోసం ఎదురుచూసేవారికి సువర్ణకాశం. రూ.10,000 వరకు అమెజాన్ గిఫ్ట్ వోచర్లు లభిస్తాయి. ఇందుకోసం కస్టమర్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు ఈ అవకాశం జూలై 22 వరకు ఉంటుంది.

వినియోగదారులు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌లో గృహ రుణం కోసం దరఖాస్తు చేసినపుడు ఈ గిఫ్ట్ వోచర్ ప్రకటిస్తారు. దీని కోసం కంపెనీ రెండు షరతులు విధించింది. మొదట వినియోగదారులు జూన్ 21, జూన్ 22 మధ్య గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. రెండవది ఆగస్టు 30, 2021 నాటికి కంపెనీ గృహ రుణాలు జారీ చేస్తారు. రూ.50 లక్షలకు పైబడిన దరఖాస్తుపై వినియోగదారునికి రూ.10,000 అమెజాన్ ఉచిత బహుమతి వోచర్ ఇస్తారు. బజాజ్ ఫైనాన్స్ 6.75 శాతం వడ్డీతో గృహ రుణం అందిస్తోంది.

అన్ని పనులు ఆన్‌లైన్‌లో.. మొత్తం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున గృహ రుణం కోసం ఫైనాన్స్ కంపెనీని సందర్శించాల్సిన అవసరం లేదు. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రుణం విడుదల అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సరళంగా ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ రాత పనిని పూర్తి చేయడానికి, పత్రాలను తనిఖీ చేయడానికి డోర్ స్టెప్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంటే బజాజ్ కంపెనీకి చెందిన వ్యక్తి మీ ఇంటికి వచ్చి అవసరమైన పత్రాలు తీసుకుంటాడు.

దరఖాస్తు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పని జరుగుతుంది. ఆన్‌లైన్ లేఖకు 6 నెలల చెల్లుబాటు ఉంటుంది. తద్వారా కస్టమర్ ఈ కాలంలో తనకు నచ్చిన ఆస్తిని హాయిగా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ఇప్పటికే ఏదైనా బ్యాంకు నుంచి రుణం కలిగి ఉంటే అతను దానిని సులభంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు బదిలీ చేసుకోవచ్చు. దానిపై అధిక విలువ కలిగిన టాప్ అప్ loan పొందవచ్చు.

EPFO : పీఎఫ్ లాభం పొందాలంటే ఫారం ’10 సి’ తప్పనిసరి..! లేదంటే డబ్బు విత్ డ్రా చేసుకోలేరు..

BharatPe offers: భారీ ఆఫర్లను ప్రకటించిన భారత్‌పే.. BMW బైక్, ఆపిల్ ఐప్యాడ్ ఫోన్లు..

మోహన్ బాబు కాదంటే….సౌందర్య బ్రతికే వారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్:Kapuganti Rajendra Video.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ