Gold Prices Today: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే?
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కొంత మేర తగ్గిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. వాస్తవానికి.. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం.. తదితర అంశాలతో .. బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

గత కొంత కాలం నుంచి బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి ధరలు.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. శనివారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.760 మేర ధర పెరిగింది. జులై 19 ఆదివారం పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.1,43,290 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాముల ధర రూ.1,31,350 గా ఉంది.
వెండి కిలో ధర రూ.2,30,000 లు గా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,290, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,000 ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,290, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,440, 22 క్యారెట్ల ధర రూ.1,31,450 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,30,000 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,290, 22 క్యారెట్ల ధర రూ.1,31,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,30,000 లుగా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,290, 22 క్యారెట్ల ధర రూ.1,31,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,35,000 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,290, 22 క్యారెట్ల ధర రూ.1,31,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,30,000 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
