Gold-Silver Price: గుడ్‌న్యూస్! రూ.100 తగ్గిన బంగారం ధర.. వెండి యధాతథం.. తాజా రేట్లు ఇవీ..

గోల్డ్‌ ధరల్లో హెచ్చుతగ్గులు ప్రతి రోజూ కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పసిడి పరుగులు పెడుతూనే ఉంది. కానీ, మంగళవారం మాత్రం కాస్త ఊరటనిచ్చింది. మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర కాస్త దిగివచ్చింది. అలాగే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మంగళవారం వెండి ధరలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold-Silver Price: గుడ్‌న్యూస్! రూ.100 తగ్గిన బంగారం ధర.. వెండి యధాతథం.. తాజా రేట్లు ఇవీ..
Follow us

|

Updated on: Aug 01, 2023 | 7:02 AM

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ కొంచెం కిందకు దిగింది. 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 60,430గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,280లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 60,550వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,410 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,250కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,280గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,250, 24 క్యారెట్స్‌ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,250, 24 క్యారెట్స్‌ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.

* వరంగల్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరల్లో కూడా మార్పులు లేవు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం వెండి ధరలో మార్పులు కనిపించడం లేదు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,000, ముంబైలో రూ. 77,000, బెంగళూరులో రూ. 75,500, హైదరాబాద్‌లో రూ. 80,000, విజయవాడలో రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత లభిస్తుందా ??
సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత లభిస్తుందా ??
ప్రేమలో మునిగి తేలిన రాజ్, కావ్యలు.. రాజ్ ప్లాన్ అదిరిపోయింది!
ప్రేమలో మునిగి తేలిన రాజ్, కావ్యలు.. రాజ్ ప్లాన్ అదిరిపోయింది!
IPL 2025: మెగా వేలానికి ముందే ముగ్గురు కెప్టెన్లకు షాక్..
IPL 2025: మెగా వేలానికి ముందే ముగ్గురు కెప్టెన్లకు షాక్..
అసలు దివ్యంగులు బతకాలా వద్దా? స్మితా సబర్వాల్‌కు బాలలత కౌంటర్..
అసలు దివ్యంగులు బతకాలా వద్దా? స్మితా సబర్వాల్‌కు బాలలత కౌంటర్..
సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారా? ఇక నుంచి జాగ్రత్త
సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారా? ఇక నుంచి జాగ్రత్త
'తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు'
'తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు'
కోహ్లీతో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది.. గంభీర్ ఏమన్నాడంటే?
కోహ్లీతో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది.. గంభీర్ ఏమన్నాడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..
కొత్త రైళ్లు అందుబాటులో వస్తాయా?ఛార్జీలు పెరుగుతాయా? తగ్గుతాయా?
కొత్త రైళ్లు అందుబాటులో వస్తాయా?ఛార్జీలు పెరుగుతాయా? తగ్గుతాయా?
జాలు వారుతున్న జలపాతం.. ఎత్తి పోస్తున్న పాండవుల జలపాతాలు..!
జాలు వారుతున్న జలపాతం.. ఎత్తి పోస్తున్న పాండవుల జలపాతాలు..!