Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) ప్రతిరోజూ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా బుధవారం బంగారం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380 గా ఉంది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.70,000 గా ఉంది. రూ.100 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.74,900 ఉంది. బెంగళూరులో రూ.74,900, కేరళలో రూ.74,900 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,900, విజయవాడలో రూ.74,900, విశాఖపట్నంలో రూ.74,900 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: