Gold Silver Price Today: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..
Latest Gold Silver Prices: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Gold Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090లుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,740, 24 క్యారెట్ల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090గా ఉంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి అని గమనించాలి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక వెండి విషయానికి వస్తే నిన్నటితో ఎలాంటి మార్పు లేకుండా కిలో వెండి ప్రస్తుతం రూ.67,500 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,700 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.67,500 ఉంది. బెంగళూరులో రూ.67,500, కేరళలో రూ.67,500 లుగా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలను గమనిస్తే.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది.