Gold, Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

|

Mar 05, 2022 | 6:29 AM

Gold, Silver Price Today: భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉక్రెయిన్‌ - రష్యా దేశాల మధ్య వార్‌ (Russia-Ukraine) కొనసాగుతుండటంతో ధరలకు..

Gold, Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు
Follow us on

Gold, Silver Price Today: భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉక్రెయిన్‌ – రష్యా దేశాల మధ్య వార్‌ (Russia-Ukraine) కొనసాగుతుండటంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. యుద్ధం మొదలైన రోజు భారీగా పెరిగిన బంగారం (Gold Rate)ధర.. పెరుగుతూనే ఉంది. ఇక బంగారం, వెండి ధరలలో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరలు శనివారం పరుగులు పెట్టాయి. మార్చి 05న దేశీయంగా బంగారం, వెండి ధరల వివవరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.

వెండి ధర:

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,000 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 68,000 ఉంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,500 ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 68,000 ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 72,500 ఉంది.

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500గా ఉంది.

► విజయవాడలో కిలో వెండి ధర రూ. 72,500గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 72,500 ఉంది.

ఇవి కూడా చదవండి:

Post Office Schemes: కస్టమర్లకు అలర్ట్‌.. ఈ స్కీమ్‌లకు అకౌంట్‌ లింక్‌ చేయలేదా.. ఏప్రిల్‌ నుంచి డబ్బులు రావు

UDAN Scheme: ఉడాన్‌ స్కీమ్‌ కింద హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు