AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Price: బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..

పెళ్లిళ్ల సీజన్‌ కావడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తులం బంగారం ధర రూ. 73వేలు దాటేసింది. అయితే తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టడం లేదా, స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం బంగారం ధరలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది...

Today Gold Price: బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
Gold Price
Narender Vaitla
|

Updated on: Aug 30, 2024 | 6:39 AM

Share

పెళ్లిళ్ల సీజన్‌ కావడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తులం బంగారం ధర రూ. 73వేలు దాటేసింది. అయితే తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టడం లేదా, స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం బంగారం ధరలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరాం ధర రూ. 67,290కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,390 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 గా ఉంది.

* ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,240గా ఉంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగితే వెండి ధరలో తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి కోల్‌కతా, పుణె నగరాల్లో కిలో వెండి ధర రూ. 88,400గా ఉంది. కాగా చెన్నై, కేరళ, హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 93,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది