Gold Price Today: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 66 వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.

Gold Price Today: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 14, 2024 | 6:34 AM

గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 66 వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. కొన్ని సార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (మార్చి 12 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,500లుగా ఉంది.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 ధర తగ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,890 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,410 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల రేటు రూ.66,260

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,490, 24 క్యారెట్లు రూ.67,090

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260

విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260

విశాఖపట్నం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది.

వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,900 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500, ముంబైలో రూ.75,500, బెంగళూరులో రూ.74,800, కేరళలో రూ.78,900, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.78,900, విజయవాడలో రూ.78,900, విశాఖపట్నంలో రూ.78,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..