Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. శనివారం గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.

24 గంటలు కూడా గడవకముందే బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితే నిన్న తగ్గిన ధరతో పోల్చితే నేడు పెరిగిన ధర తక్కువగానే ఉండడం సంతోషించే అంశం. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. దీంతో దేశంలో శనివారం 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర....

Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. శనివారం గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 07, 2023 | 6:28 AM

నిన్న (శుక్రవారం) బంగారం ధర భారీగా తగ్గడంతో గోల్డ్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ సంతోషం 24 గంటలు కూడా గడవకముందే బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితే నిన్న తగ్గిన ధరతో పోల్చితే నేడు పెరిగిన ధర తక్కువగానే ఉండడం సంతోషించే అంశం. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. దీంతో దేశంలో శనివారం 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 52,500కి చేరుకోగా 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది. ఇక శనివారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,650గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,230గా ఉంది.

* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 52,650కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ. 57,380గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

* కేరళలలో 22 క్యారెట్స్‌ ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 57,230గా ఉంది.

* పుణెలో 22 క్యారెట్స్ ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 57,230గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,230గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ తులం బంగారం ధర రూ. 52,500 గా ఉండగా, 4 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 52,500 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

* వివాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,230 గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక బంగారం ధరలో పెరుగుల కనిపిస్తే వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండిపై ఒకే రోజు రూ. 500 తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదుల కనిపిచింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల్లో శనివారం కిలో వెండి ధర రూ. 70,600వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో శనివారం కిలో వెండి ధర రూ. 73,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!