Gold Price: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. అయితే.. ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.
బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. అయితే.. ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా.. ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం (19 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర రూ.74,720 ఉంటే.. 22 క్యారెట్లు 68,490 గా ఉంది. మొత్తంగా బంగారంపై రూ.10 మేర ధర తగ్గింది.. వెండి కిలో ధర రూ. 100 మేర తగ్గి రూ.90,900లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,490, 24 క్యారెట్ల ధర రూ.74,720 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,490, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,720గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,640, 24 క్యారెట్ల ధర రూ.74,870, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.68,490, 24 క్యారెట్లు రూ.74,720, చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.68,490, 24 క్యారెట్లు రూ.74,720, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.68,490, 24 క్యారెట్లు రూ.74,720గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.95,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.95,900 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.90,900, ముంబైలో రూ.90,900, బెంగళూరులో రూ.85,900, చెన్నైలో రూ.95,900లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..