Gold and Silver Rates Today: గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు ధరలు ఇలా

మన దేశంలో స్వర్ణానికి ఉన్నంత క్రేజ్‌ మరే వస్తువుకు ఉండదు. ఏ చిన్న పండగ వచ్చి.. శుభకార్యమున్నా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. అందుకే ప్రతిరోజూ రేట్లు చెక్ చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఫిబ్రవరి 3న ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి...

Gold and Silver Rates Today: గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు ధరలు ఇలా
Gold Rate

Updated on: Feb 03, 2025 | 8:41 AM

భారతీయులకు బంగారం ఓ ఎమోషన్. ఎలాంటి శుభకార్యమైనా గోల్డ్ ఉండాల్సిందే. ఇక ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కి మెయిన్ సోర్స్ అయిపోయింది పసిడి. అయితే పసిడి ధరల్లో నిరంతరం హెచ్చతగ్గులు ఉంటూనే ఉంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

 హైదరాబాద్:

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం  రూ. 77 వేల 450గా ఉంది
  • 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ. 84 వేల 490 వద్ద ట్రేవడవుతుంది

విజయవాడ 

  • 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు  రూ. 77, 440గా ఉంది
  • 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర  రూ. 84, 480గా ఉంది

ఇక వెండి ధర అలానే స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 1,07,000గా ఉంది. ఇక ఈ ధరలు ఉదయం సమయంలో ఉన్నవి… మధ్యాహ్నం, సాయంత్రానికి ధరల్లో మార్పులు ఉండవచ్చు. కొనేముందు మరోసారి చెక్ చేసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి