Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

|

Nov 20, 2022 | 6:33 AM

దీపావళి తర్వాత బంగారం, వెండి ధరల్లో చాలా మార్పులొస్తున్నాయి. ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై..

Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Today Gold Price
Follow us on

దీపావళి తర్వాత బంగారం, వెండి ధరల్లో చాలా మార్పులొస్తున్నాయి. ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 150 తగ్గి ప్రస్తుతం48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.160 తగ్గి ప్రస్తుతం రూ.53,020 వద్ద కొనసాగుతోంది. ఇక నవంబర్‌ 20న దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశీయంగా బంగారం ధరలు:

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,170 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.48,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,070 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణలోనూ పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధర:

ఇక కిలో వెండిపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500, ముంబైలో రూ.60,900, ఢిల్లీలో రూ.60,900, కోల్‌కతాలో రూ.60,900, బెంగళూరులో రూ.67,500, కేరళలో రూ.67,500, హైదరాబాద్‌లో రూ.65,500, విజయవాడలో రూ.65,500, విశాఖలో రూ.65,500 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..