AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

స్టాక్ మార్కెట్లతో పోటీ పడి పరుగులు పెడుతోంది.. బంగారం ధర. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ లక్ష దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి.. తాజాగా 70వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉంటే.. బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Prices
Shaik Madar Saheb
|

Updated on: Apr 06, 2024 | 6:31 AM

Share

స్టాక్ మార్కెట్లతో పోటీ పడి పరుగులు పెడుతోంది.. బంగారం ధర. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ లక్ష దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి.. తాజాగా 70వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉంటే.. బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టాక్‌ మార్కెట్లతో పోటీ పడి బంగారం రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. స్టాక్స్‌ పడిపోతే బంగారం ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణం మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్‌ను ఎంచుకోవడమే. దీంతో ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో మరో 12 నుంచి 15 శాతం మేర పెరుగుదల ఉండొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం (06 ఏప్రిల్ 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల గోల్డ్ రేట్.. 22 క్యారెట్లు రూ.64,140, 24క్యారెట్లు రూ.69,970 గా ఉంది. సిల్వర్ కేజీ రేట్ రూ.81,600 ఉంది.

ప్రధాన బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో బంగారం పది గ్రాముల ధర 22 క్యారెట్లు రూ.64,290, 24 క్యారెట్లు రూ.70,120 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.64,140, 24క్యారెట్లు రూ.69,970, చెన్నైలో 22క్యారెట్లు రూ.65,090 24 క్యారెట్లు రూ.71,010, బెంగళూరులో 22క్యారెట్లు రూ.64,140, 24 క్యారెట్లు రూ.69,970, హైదరాబాద్‌లో 22క్యారెట్లు రూ.64,140, 24 క్యారెట్లు రూ.69,970, విజయవాడలో 22క్యారెట్లు రూ.64,140, 24 క్యారెట్లు రూ.69,970, విశాఖపట్నంలో 22క్యారెట్లు రూ.64,140, 24 క్యారెట్లు రూ.69,970 గా ఉంది..

సిల్వర్ రేట్లు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.81,600, ముంబైలో రూ.81,600, బెంగళూరులో రూ.81,600, చెన్నైలో రూ.84,900, హైదరాబాద్‌లో రూ.84,900, విజయవాడలో రూ.84,900, విశాఖపట్నంలో రూ.84,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..