గోల్డ్‌ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..! జనవరి 5, సోమవారం ధరలు ఇవే..

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరి 5న దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,810 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,490గా నమోదైంది. కొనుగోలుదారులకు ఇది శుభవార్త, పండగ వేళ బంగారం, వెండి కొనుగోలుకు మంచి అవకాశం.

గోల్డ్‌ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..! జనవరి 5, సోమవారం ధరలు ఇవే..
Gold Price Today

Updated on: Jan 05, 2026 | 7:22 AM

గోల్డ్‌ లవర్స్‌కి సూపర్‌ గుడ్‌న్యూస్‌…ఎందుకంటే…సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో పసిడి పరుగులకు కళ్లెం పడినట్టుగా కనిపిస్తోంది. అవును.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టే దిశగా పయనిస్తోంది. మొన్నటి వరకు చుక్కలు చూపించిన పుత్తడి ధరలు నేడు కాస్త ఉరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులు కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. అయితే, గోల్డ్‌ రేట్స్‌ తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ పెరగడమే కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇవాళ జనవరి 5వ తేదీ సోమవారం బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,35,810లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,490లుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,860లుగా ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,37,450 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,25,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,56,900 లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,810, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,960, 22 క్యారెట్ల ధర రూ.1,24,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,900 లుగా ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,810, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,900 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,810, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,900 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,810, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,56,900లుగా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,810, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,56,900 లుగా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,810, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,56,900 లుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది. అలాగే, అన్ని నగరాల్లో ఈ ధరలు ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..