AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం పెరుగుదలకు బ్రేక్‌.. భారీగా తగ్గిన పసిడి ధర.. అదే బాటలో వెండి..!

Gold Price Today: శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో కూడా తగ్గాయి. అపరంజి బంగారం ధర రూ.9,200 దిగువకు పడిపోయింది. MCXలో ధర రూ.9,000 దిగువకు పడిపోయింది. ఇది బంగారం ధరలు మరింత..

Gold Price Today: బంగారం పెరుగుదలకు బ్రేక్‌.. భారీగా తగ్గిన పసిడి ధర.. అదే బాటలో వెండి..!
Subhash Goud
|

Updated on: Apr 04, 2025 | 8:24 PM

Share

పసిడి ప్రియులకు అదిరి పోయే శుభవార్త. భారత బులియన్ మార్కెట్‌లో గత ఐదు రోజులుగా భారీగా పెరిగిన ధరలకు శుక్రవారం (ఏప్రిల్ 4న) బ్రేక్ పడింది. ఈ క్రమంలో శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,740 తగ్గి రూ.91,640కి చేరుకున్నాయి. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు గురువారం (ఏప్రిల్ 3) 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.93,380కి ఉంది. చేరుకుంది. అదే వెండి ధర కిలోపై ఏకంగా రూ.4,000 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.99,000 ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.1,08,000 ఉంది.

అయితే శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో కూడా తగ్గాయి. అపరంజి బంగారం ధర రూ.9,200 దిగువకు పడిపోయింది. MCXలో ధర రూ.9,000 దిగువకు పడిపోయింది. ఇది బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాన్ని చూపుతోంది. US కామెక్స్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 10% పెరిగింది. 1.4 శాతం తగ్గుదల ఉంది. ఒక ఔన్స్ బంగారం ధర $3,073.

కారణమిదే..

ఇది ప్రధానంగా గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితుల కారణంగా జరిగిందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు అమెరికా దిగుమతులపై చైనా 34 శాతం సుంకాలు విధిస్తామని చెప్పడం కూడా ఓ కారణమని అంటున్నారు. మరోవైపు మారిన ప్రజల ఆర్థిక మార్పులు, వృద్ధి అవకాశాలపై మారిన ధోరణుల వల్ల ట్రేడింగ్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పడిపోయినప్పుడు మంచి లాభాలు రావచ్చని, కానీ, భవిష్యత్తులో మరింత పెరుగుదల కంటే, రేట్లు పడిపోయినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: iPhone Price: ఆపిల్ మొబైల్‌ ప్రియులకు షాక్‌.. ఐఫోన్ ధర రూ.2 లక్షలు అవుతుందా? అసలు కారణం ఇదే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?