Gold Price Today: ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? చెక్ చేసుకోండి..

Gold Rates Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని

Gold Price Today: ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? చెక్ చేసుకోండి..
Gold Price Today

Updated on: Aug 11, 2021 | 7:28 AM

Gold Rates Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరల వైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్నిరోజుల నుంచి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు .. బుధవారం తటస్థంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా పరిశీలిస్తే.. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,280 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,280 గా ఉంది. అయితే.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 గా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 లుగా ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. 

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది.

Also Read:

Mutual Funds: జూలై నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లో రికార్డు పెట్టుబడులు..ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టారంటే..

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Follow Us