Gold Price Today: తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

పట్టుకోండి చూద్దాం అంటూ పరుగులు పెడుతోంది.. బంగారం ధర. తగ్గేదేలేదంటూ లక్ష రూపాయల దిశగా దూసుకువెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు అల్‌టైమ్‌ హైలో ఉన్న విషయం తెలిసిందే..

Gold Price Today: తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 02, 2024 | 6:33 AM

పట్టుకోండి చూద్దాం అంటూ పరుగులు పెడుతోంది.. బంగారం ధర. తగ్గేదేలేదంటూ లక్ష రూపాయల దిశగా దూసుకువెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు అల్‌టైమ్‌ హైలో ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం బంగారం ధర 73 వేల చేరువలో కొనసాగుతోంది. తాజాగా.. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (జూన్ 2 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 72,550 గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 66,500 లుగా కొనసాగుతోంది. వెండి ధర కిలో రూ.93,500లుగా ఉంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,6500, 24 క్యారెట్ల ధర రూ.72,700 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.66,500, 24 క్యారెట్లు రూ.72,550, చెన్నైలో 22క్యారెట్లు రూ.67,100, 24 క్యారెట్లు రూ.73,200, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.66,500, 24 క్యారెట్లు రూ.72,550 లుగా ఉంది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22క్యారెట్లు రూ.66,500, 24 క్యారెట్లు రూ.72,550 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.93,500, ముంబైలో రూ.93,500, బెంగళూరులో రూ.95,000, చెన్నైలో రూ.98,000, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.98,000 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్